మెదక్ కలెక్టరేట్ లో హిందూ దేవాలయాలపై, హిందూ పండుగలపై జరుగుతున్న దాడులను నిరోధించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో లో వినతి పత్రం శనివారం అందజేశారు. అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ కొన్ని శక్తులు దేవాలయాలపై వరుసగా దాడులు చేస్తూ ఆలయాలను, మూల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.