బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

73பார்த்தது
మెదక్ జిల్లా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మురళీధర్ గౌడ్, బిజెపి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி