చేగుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి

1056பார்த்தது
చేగుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి
చేగుంట మండలంలో దాదాపు రైతులందరూ వరి కోతలు కోసి పంట చేతికి వచ్చిందని ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని దిక్కుతోచని రైతులు ధాన్యం దళారులకు అమ్ముకుంటున్నారు. అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో రైతు కీలుబొమ్మగా మారాడానీ చేగుంట అలసత్వం ప్రదర్శించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రోజా సమాజ్ పార్టీ చేగుంట మండల అధ్యక్షులు తప్ప భాను చందర్ గారు డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி