ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం (VIDEO)

52பார்த்தது
ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బావనా పారిశ్రామిక వాడలోని బ్లాక్‌-సిలోగల సెక్టార్‌-3లోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హనీ జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி