ఈ నెల 10వ తేదీలోగా వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలి

83பார்த்தது
ఈ నెల 10వ తేదీలోగా వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలి
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద గ్రామపంచాయతీల పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు సామాజిక మరుగుదొడ్లు 100 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி