పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

72பார்த்தது
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ డిమాండ్ చేశారు. జన్నారంలో ఆయన మాట్లాడుతూ 1980 ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రూల్స్ ప్రకారమే ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధాన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி