మంచిర్యాల జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని మంచిర్యాల 7వ వార్డ్ ఎన్టీఆర్ నగర్ లోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు,చైర్మన్ పెంట రాజయ్య.ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ కౌన్సిలర్ ప్రకాష్ నాయక్ ,కౌన్సిలర్ అంకం నరేష్ ,తుమ్మ ప్రశాంత్ వానరాశి నంబయ్య, బి ఆర్ఎస్ కార్యకర్తలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.