ఉత్తమ రైతు అవార్డు రావడం అభినందనీయం

74பார்த்தது
ఉత్తమ రైతు అవార్డు రావడం అభినందనీయం
ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి ఉత్తమ రైతు అవార్డు బిజెపి సీనియర్ నాయకుడు గోనే శ్యామ్ సుందర్ కు రావడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. శ్యామ్ సుందర్ ను కోడి రమేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. గత కొన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న శ్యాంసుందర్రావు సాగులో సరికొత్త మార్పులను ఆచరించి ముందుకు సాగుతున్నారని అందుకే ఆయనకు అవార్డు వరించిందని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி