ఆర్థోపెటిక్ విభాగంలో అవార్డుకు ఎంపిక

68பார்த்தது
ఆర్థోపెటిక్ విభాగంలో అవార్డుకు ఎంపిక
ఆర్థోపెడిక్ విభాగంలో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక శస్త్ర చికిత్సలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించినందుకు మంచిర్యాల పట్టణంలోని ఏయిమ్స్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ శ్రీనివాస్ కు అవార్డు దక్కింది. ప్రముఖ గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్లెన్స్ అవార్డును ఆయన అందుకున్నారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆయనకు అవార్డును అందించారు.

தொடர்புடைய செய்தி