ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను నిలిపివేయాలి

83பார்த்தது
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను నిలిపివేయాలి
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను నిలిపివేయాలని ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ అన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వర్గీకరణను నిలుపదల చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ధర్నాకు మంగళవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி