నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

81பார்த்தது
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
చెన్నూర్ పట్టణంలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల మరమ్మతుల దృష్ట్యా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఇందుకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி