తెలంగాణలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రైవేట్ ఉపాధ్యాయుల, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఓటరు నమోదుకు ఉన్న అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.