నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 23 వార్డుల్లో సర్వే ప్రక్రియ తీరును బుధవారం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆయా బ్లాకుల్లో పర్యటించిన ఆయన పలు సలహాలు, సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేయాలని సూచించారు. అలాగే 23వ వార్డులో కొనసాగుతున్న అమృత్ 2. 0 పనులను పరిశీలించారు.