మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

4592பார்த்தது
మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ గా పని చేసి ప్రస్తుతం వరంగల్ జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న టి రమేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. రాత్రికి రాత్రే ఇండ్ల అనుమతులు మంజూరు చేయడంపై వచ్చిన ఆరోపణలపై శాఖ పరమైన చర్యలలో భాగంగా మంగళవారం ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

டேக்ஸ் :