కోతకు గురైన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

65பார்த்தது
కోతకు గురైన రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంతుంగ వాగు ఉప్పొంగి కోటపల్లి మండలం ఏదులబంధం వద్ద రోడ్డు కోతకు గురైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేసి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు

தொடர்புடைய செய்தி