సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

75பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
సీఎం రేవంత్ రెడ్డిని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదారాబాద్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తోందని తెలిపారు.

தொடர்புடைய செய்தி