మంచిర్యాల: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష

72பார்த்தது
మంచిర్యాల: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్ మాట్లాడుతూ మూడేళ్లుగా పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி