మంచిర్యాల: పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలి

81பார்த்தது
ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాలలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరం అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி