జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఫార్మాసిస్టు పోస్టులను కాంటాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించినట్లు డి ఎం హెచ్ ఓ హరీష్ రాజ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ కు హాజరు కావాలని వెల్లడించారు.