తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్, రాష్ట్ర మంత్రి
కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా సోమవారం
ఎన్టీఆర్ నగర్ 7వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కల్వరి యువశక్తి అనాధ ఆశ్రమం లో ఉన్న అనాధ వృద్ధులు, మానసిక వికలాంగుల మధ్యలో కేక్ కట్ చేసి బ్లాంకెట్స్ పంపిణి చేసి అనంతరం భోజనాలు ఏర్పాటు చేసారు. కల్వరి కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మన కల్వరి ఆశ్రమం లో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.