జన్నారం మండలం చింతగూడెం గ్రామ బీసీ యువ నాయకుడు ఆరే యుగేందర్ బీసీ జాగృతి సేన గ్రామ అధికార ప్రతినిధిగా శనివారం నియమించారు. జన్నారం మండల అధికార ప్రతినిధి బీసీ జాగృతి సేన అధికార ప్రతినిధిగా మండల అధ్యక్షులు అత్తే రఘు, జన్నారం మండల ప్రధాన కార్యదర్శి వేయి కనుల రవి చారి, ఆరే యుగంధర్ చింతగూడ గ్రామ బీసీ జాగృతి సేన అధికార ప్రతినిధిగా నియామక పత్రం అందించారు.