ఎల్లంపల్లి ప్రాజెక్టు సరికొత్త రికార్డు

82பார்த்தது
ఎల్లంపల్లి ప్రాజెక్టు సరికొత్త రికార్డు
ఎల్లంపల్లి ప్రాజెక్టు రోజురోజుకు సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 20 టీఎంసీలు. సెప్టెంబరు 1 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి రోజూ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా 19. 6 టీఎంసీల చొప్పున తొమ్మిది రోజుల వ్యవధిలో 176. 4 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చింది. దీంతో ఇప్పటివరకు రోజుకు 18. 4 టీఎంసీల చొప్పున 165. 70 టీఎంసీల నీరు క్రస్ట్ గేట్ల ద్వారా గోదావరిలోకి వదిలారు.

தொடர்புடைய செய்தி