మంచిర్యాలలోని 7వ వార్డు ఎన్టీఆర్ నగర్ లో సుమారు 550 మంది పాత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ పెన్షన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, 7వ వార్డ్ కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, ఎగ్గన మల్లేష్, వార్డ్ అధ్యక్షుడు లింగమూర్తి, టిఆర్ఎస్ పార్టీ 7వ వార్డ్ ఇంచార్జ గిరుగుల గంగుల్, తుమ్మ ప్రశాంత్, గోరి టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.