శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

477பார்த்தது
శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు, హక్కులు, సౌకర్యాలు కల్పించాలని గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి.బ్రహ్మానందం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు వచ్చే లాభాలు కార్మికులకు కూడా కేటాయించాలన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி