దండేపల్లి: రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ

57பார்த்தது
దండేపల్లి: రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ
దండేపల్లి మండలంలోని తాళ్ళపేట్, రాజుగూడ గ్రామ ప్రజలకు 1వ తేదీ ఉదయం 8 గంటలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉంటుందని సోమవారం మాజీ ఎంపీటీసీ తాళ్ళపేట్ కంది హేమలత, సతీష్ అన్నారు.

தொடர்புடைய செய்தி