కోటపల్లి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు

80பார்த்தது
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల మంగళవారం రాత్రి కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామంలో సంబరాలు నిర్వహించారు. బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పెద్దింటి పున్నం చంద్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హర్యానా రాజకీయ చరిత్రలో వరుసగా మూడోసారి ఏ పార్టీ అధికారంలోకి రాదనే సంప్రదాయాన్ని బీజేపీ బద్ధలు కొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி