మంచిర్యాల: వేగంగా సరుకు రవాణా చేయడానికే కార్గో సేవలు

57பார்த்தது
మంచిర్యాల: వేగంగా సరుకు రవాణా చేయడానికే కార్గో సేవలు
వేగంగా, భద్రంగా సరుకులను రవాణా చేయడానికి కార్గో సేవలను విస్తృతం చేస్తున్నామని కార్గో ఆదిలాబాద్, నిజామాబాద్ రీజనల్ మేనేజర్ పాల్ తెలిపారు‌. కార్గో సేవలపై మంచిర్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్గో పార్సిల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி