డీఎస్సీ నియామకాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులు భర్తీ చేయాలి

65பார்த்தது
డీఎస్సీ నియామకాల్లో ఆర్ట్, క్రాఫ్ట్ పోస్టులు భర్తీ చేయాలి
మంచిర్యాల జిల్లా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ నిరుద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నియామకాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కు సంబంధించి 1733 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా డీఎస్సీలో ఈ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రస్తుత డీఎస్సీ లో అవకాశం కల్పించాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி