మందమర్రి ఏరియాలో ఉత్పత్తి దిశగా అడుగులు

79பார்த்தது
మందమర్రి ఏరియాలో ఉత్పత్తి దిశగా అడుగులు
మందమర్రి ఏరియాలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా అడుగు వేస్తున్నామని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కు ఆదివారం జీఎంపుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏరియా అభివృద్ధికి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా సింగరేణి జిఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி