ప్రారంభానికి సిద్ధమైన సోలార్ పవర్ ప్లాంట్

76பார்த்தது
ప్రారంభానికి సిద్ధమైన సోలార్ పవర్ ప్లాంట్
చెన్నూరు మండలంలోని శివలింగాపూర్ లో సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ విద్యుత్ కేంద్రం పనులు తుది దశకు చేరాయి. సింగరేణి సంస్థకు చెందిన 55 ఎకరాల స్థలంలో సుమారు రూ. 64. 5 కోట్లతో 11 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కేంద్రం పనులను గత ఏడాది ప్రారంభించారు. ఇప్పటికే 8. 5 మెగావాట్లకు సంబంధించి సోలార్ పలకల ఏర్పాటు పూర్తవగా మిగతావి అమర్చుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ యార్డు, స్విచ్ యార్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు.

தொடர்புடைய செய்தி