మందమర్రి: వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్లకు భద్రతపై సమీక్ష

61பார்த்தது
మందమర్రి: వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్లకు భద్రతపై సమీక్ష
మందమర్రి ఏరియాలోని ఎల్లందు క్లబ్ లో శుక్రవారం వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ లతో బెల్లంపల్లి రీజియన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డీఎంఎస్ బిశ్వనాథ్ బెహరా హాజరై పని ప్రదేశాల్లో భద్రతపై అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాలు తెలుసుకున్నారు. ఓసీల్లోని డంపర్లపై విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.

தொடர்புடைய செய்தி