మందమర్రి: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

76பார்த்தது
మందమర్రి: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
మందమర్రి మండలంలోని జగదాంబేశ్వరాలయంలో శుక్రవారం నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఆయన ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி