మందమర్రి: గైర్హాజర్ కార్మికులకు కౌన్సెలింగ్

62பார்த்தது
మందమర్రి: గైర్హాజర్ కార్మికులకు కౌన్సెలింగ్
మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని ఆవరణలో గైర్హాజర్ కార్మికులకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. గని అదనపు మేనేజర్ ఎండీ ముస్తాఫా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఒక్కసారి డిస్మిస్ అయితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని అవగాహన పరిచారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி