మందమర్రి ఏరియాలోని కేకే 5 గని ఆవరణలో గైర్హాజరు కార్మికులకు గని మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.. విధుల గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.. గైర్హాజరు అయితే జరిగే పర్యవస్థానాలను వారికి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రమేష్, సంక్షేమ అధికారి రవళి, ఆఫీస్ సూపరిండెంట్ బుచ్చయ్య అధికారులు పాల్గొన్నారు.