మంచిర్యాల: పోలీసుల అదుపులో గంజాయి నిందితులు

61பார்த்தது
మంచిర్యాల: పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో మూడు రోజుల క్రితం 25 కిలోల గంజాయితో పాటు సుమారు 9 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది‌ పోలీసులు అదుపులో తీసుకొని నిందితులను విచారిస్తున్నట్లు తెలిసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி