దుర్గా మాతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

81பார்த்தது
దుర్గా మాతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
రామక్రిష్ణాపూర్ పట్టణంలోని పలు దుర్గామాతలను బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సందర్శించారు దసరా పండుగ దేవి నవరాత్రులను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ సూపర్ బజార్ సీఎస్పీ పోచమ్మ టెంపుల్ మందమర్రి 17వ వార్డుల్లో ప్రతిష్టించిన దుర్గామాతలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు రామకృష్ణాపూర్ అఖిలపక్షం నాయకులు. సిఎస్పి ఫిట్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி