చెన్నూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. పట్టణంలోని నాలుగో వార్డులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. శనిగకుంట చెరువు పీల్చిన ఘటనలో సూత్రధారులను పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. ఇసుక మాఫియా, పేకాటను సహించేది లేదని స్పష్టం చేశారు.