సత్ప్రవర్తనతో ఉండాలి

72பார்த்தது
సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్లను విడుదల చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. మందమర్రి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమరిస్తే రాజశేఖర్, సర్కిల్ పరిధి ఎస్సైలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி