పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి

78பார்த்தது
పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి
తాండూర్ ఐబి మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుందరయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నాన్నయ్య, వేల్పుల శంకర్, బొల్లం రాజేశం, గుండు రమణారావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி