నిరుద్యోగ యువతకు మూడు నెలల ఉచిత శిక్షణ

60பார்த்தது
నిరుద్యోగ యువతకు మూడు నెలల ఉచిత శిక్షణ
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజీ ఎంఎం డిడియూ జికేవై ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బెల్లంపల్లి యువజన శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. బెల్లంపల్లి యువజన శిక్షణ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ వైరింగ్ కు పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి, పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி