నకిలీ పత్తి విక్రయిస్తే కఠిన చర్యలు - ఏసీపీ

55பார்த்தது
నకిలీ పత్తి విక్రయిస్తే కఠిన చర్యలు - ఏసీపీ
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆదివారం హెచ్చరించారు. అధిక దిగుబడులను ఆశ చూపి అన్నదాతలకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న దళారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెల్లంపల్లి ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలను అరికట్టే విధంగా పోలీస్ మెగా వ్యవస్థను మెరుగపరిచిందని వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాల సమాచారం పోలీసులకు అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி