వృత్తి శిక్షణ కోర్సులతో స్వయం ఉపాధి: బెల్లంపల్లి జిఎం

56பார்த்தது
వృత్తి శిక్షణ కోర్సులతో స్వయం ఉపాధి: బెల్లంపల్లి జిఎం
సింగరేణి సేవాసమితి ద్వారా ఉచితంగా అందిస్తున్న వృత్తి శిక్షణ కోర్సులతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సిఈఆర్ క్లబ్లో వృత్తి శిక్షణ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సోమవారం సూచించారు.

தொடர்புடைய செய்தி