మహిళా లోకానికి స్ఫూర్తి.. సరోజినీ నాయుడు కీర్తి

558பார்த்தது
మహిళా లోకానికి స్ఫూర్తి.. సరోజినీ నాయుడు కీర్తి
భారత కోకిలగా పేరెన్నికగన్న సరోజినీ నాయుడు కీర్తి. మహిళా లోకానికి స్ఫూర్తినిస్తుందని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం కళాశాలలో సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కళాశాల కారిడార్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ముఖ్యంగా మహిళా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you