బెల్లంపల్లి తిలక్ మైదానంలో రామ్ లీలా ఏర్పాట్లు పూర్తి

72பார்த்தது
బెల్లంపల్లి తిలక్ మైదానంలో రామ్ లీలా ఏర్పాట్లు పూర్తి
బెల్లంపల్లి: బాలగంగాధర్ తిలక్ క్రీడా మైదానంలో విజయదశమి సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రామ్ లీలా విగ్రహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజులుగా మైదానంలో హిందూ ఉత్సవ సమితి సభ్యుల పర్యవేక్షణలో 70 అడుగుల ఎత్తులో ఆకర్షణీయ
రంగులతో విగ్రహ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శనివారం రాత్రి తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు.

தொடர்புடைய செய்தி