కాసిపేట మండలంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి

62பார்த்தது
కాసిపేట మండలంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
కాసిపేట మండలంలోని సోమగూడెం క్రీడా మైదానంలో ఆదివారం వాకర్స్ క్రీడాకారుల ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గొప్ప నాయకుడు సుందరయ్య అని ఆయన సేవలను కొనియాడారు.