ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన

70பார்த்தது
ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా రహదారి వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, రాజనర్సి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி