నెన్నెల: ఎమ్మెల్యేను కలిసిన గంగారం యువ కాంగ్రెస్ శ్రేణులు

63பார்த்தது
నెన్నెల: ఎమ్మెల్యేను కలిసిన గంగారం యువ కాంగ్రెస్ శ్రేణులు
నెన్నెల మండలం గంగారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ కుమార్, సినయర్ నాయకులు, యూత్ సభ్యులు శనివారం ఎమ్మెల్యే వినోద్ ను ఆత్మీయంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వం పాఠశాల ప్రహరీ, చెరువు కట్టపై రోడ్డు నిర్మాణం, పలు అభివృద్ధి సౌకర్యాల కోసం ఎమ్మెల్యే ను కోరడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி