కన్నేపల్లి: క్రికెట్ టోర్నమెంట్ జెర్సీలు పంపిణీ

63பார்த்தது
యువత క్రీడల్లో రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. వేల్పుర శంకర్ స్మారకార్థం ఆయన కుమారుడు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వేల్పుల రోహిత్తో కలిసి క్రికెట్ టోర్నమెంట్ జెర్సీలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.. అనంతరం ఎమ్మెల్యే కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామ క్రీడాకారులకు జెర్సీలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி