టీచర్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం

52பார்த்தது
టీచర్ పోస్ట్ కు దరఖాస్తుల ఆహ్వానం
కాసిపేట మండలంలోని ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపదికన బోధించేందుకు పిజిటి సివిక్స్ సబ్జెక్టులో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగ మల్లయ్య తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி