ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పాలన పరిశీలించిన కలెక్టర్

75பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సందర్భంగా త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. దుకాణదారులకు సంబంధిత దుకాణాలను అప్పగించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி